మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పై కర్నూల్ జిల్లాలోని ఎమ్మిగనూర్ లో కేసు
నమోదయ్యింది . వివరాలలో కెళితే చరణ్ తాజా చిత్రం \'\' ఎవడు \'\' లో హీరో
హీరోయిన్ ల మద్య వచ్చే సన్నివేశాలు అశ్లీలంగా ఉన్నాయి , అలాగే హీరోయిన్ లు
రెచ్చి పోయి అందాలను ఆరబోశారు ,యువత పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని
ఎమ్మిగనూర్ పోలిస్ స్టేషన్ లో మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేందర్ ప్రసాద్
ఫిర్యాదు చేశారు . ఆ ఫిర్యాదుని స్వీకరించిన పోలీసు లు ఇండియన్ పీనల్ కోడ్
292 సెక్షన్ కింద రామ్ చరణ్ తేజ్ పై కేసు నమోదు చేశారు . ఈ కేసులో చరణ్ తో
పాటు మరో ఆరుగురిపై కేసు ఫైల్ చేశారు .
Post a Comment
Tell us what do you think about this article.