టాలీవుడ్ శిఖరాగ్ర కథానాయకుడు మహేష్ తాజా చిత్రం ''1'' నేనొక్కడినే లో
నటించిన కృతి సనన్ మహేష్ తో మళ్ళీ నటించాలనుంది అని అంటోంది . మొదటి
సినిమాలోనే మహేష్ లాంటి పెద్ద హీరో తో నటించే అదృష్టం లభించినందుకు
సంతోషంగా ఉంది . మొదటి రోజు షూటింగ్ కు ఆలస్యంగా వచ్చినప్పటికీ మహేష్ లో
ఎటువంటి కోపం లేదు , పైగా నాకు పలు సలహాలు సూచనలు ఇచ్చాడు . ఈ చిత్రంలో కథ
డిమాండ్ మేరకు లిప్ లాక్ సీన్ లో నటించాల్సి వచ్చింది అని అధర మధురాన్ని
గుర్తు చేసుకొని మరీ చెబుతోంది . నా నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి , మహేష్
నటనకు ముగ్దురాలినయ్యాను ,యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎంతో రిస్క్ తీసుకొని
చేశాడు మహేష్ రియల్లీ గ్రేట్ అంటూ తెగ పొగిడేస్తోంది కృతి ..... కథ డిమాండ్
చేస్తే దేనికైనా రెడీ అంటున్న కృతి కి మంచి డిమాండ్ ఉన్నట్లే ఇక.
Post a Comment
Tell us what do you think about this article.